నెల్లూరు, రవి కిరణాలు: నగర మేయర్గా విజయం సాధించిన రూప్ కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ ఎన్నికలో తన విజయానికి సహకరించిన సురేష్ రెడ్డికి రూప్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.