రేణిగుంట.... తిరుపతి జిల్లా.

 భారీ అగ్ని ప్రమాదం. 50 కోట్ల పైగా ఆస్తి నష్టం.

 రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఫ్యాక్టరీలో ఘటన.లిథియం ఆయాన్ బ్యాటరీల కర్మాగారంలో  చలరేగిన మంటలు. 9 ఫైర్ ఇంజన్లతో ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.

 సహాయక చర్యల్లో ఏర్పేడు పోలీసులు.