దామనపల్లి పంచాయతీ రైతులకు యూరియా ఎరువను అందిస్తున్న కూటమి
దామనపల్లి పంచాయతీ రైతులకు యూరియా ఎరువను అందిస్తున్న కూటమి నాయకులు,దుక్కేరి.ప్రభాకరరావు,పల్లంనాయుడు,మత్స్యరాజు తదితరులు
అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్తవీధి మండలం,దామనపల్లి పంచాయితీ రైతులకు కూటమి ప్రభుత్వా నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా.చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు యూరియా ఎరువుని పంచాయితీ అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలిసి రైతులకు అందించడం జరిగింది, ఈ సమావేశంలో దుక్కరి.ప్రభాకరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టం రైతు ప్రభుత్వం అని రైతుల కోసం కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తుందని,ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానం 100కి 100% (వందాశాతం) నెరవేరుస్తుందని,అందులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకి ఏడాదికి ఇరువై వేల,,రూపాయలు వరకు అందిస్తారని,అలాగే రాష్ట్రంలో ఏ రైతు కూడా వ్యవసాయం చేయటంలో నిరుత్సాహం చెందకుండా సమయానికి విత్తనాలు ఎరువులు అన్ని రకాల రైతుకు కావాల్సిన అన్ని సహయ సహకారలు అందించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని అన్నారు,కావున మన ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు,సమావేశానికి విచ్చేసిన కూటమి నాయకులు దుక్కేరి.ప్రభాకరరావు పల్లం నాయుడు మత్యారాజు మహిళా మణులు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు,
