నెల్లూరు జిల్లాలో 10 మంది ఎస్సైల బదిలీ
నెల్లూరు జిల్లాలో 10 మంది ఎస్సైల బదిలీ
నెల్లూరు జిల్లాలో పరిపాలనా కారణాలతో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు, చేజర్ల, సైదాపురం, బిట్రగుంట, కండలేరు ఎస్సైలతో పాటు వీఆర్ (VR) లో ఉన్న నలుగురు అధికారులకు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సైలందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు .