లక్షద్వీప్ కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: IMD
Weather Report
లక్షద్వీప్ కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: IMD
నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మే 26నే కేరళను తాకాల్సి ఉన్నప్పటికీ స్వల్పంగా ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్ 1న కేరళhttps: తీరాన్ని తాకే ఈ రుతుపవనాలు, ఆపై వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి.