నెల్లూరు జిల్లాలో ఇలా చేస్తే కరెంట్ ఫ్రీ..!
నెల్లూరు జిల్లాలో ఇలా చేస్తే కరెంట్ ఫ్రీ..!
నెల్లూరు జిల్లాలో 32,534 మంది SC, STలకు ఉచితంగా సోలార్ కరెంట్ అందిస్తామని విద్యుత్ శాఖ SE రాఘవేంద్రం వెల్లడించారు. ఇప్పటికే 6,500 కిట్లు జిల్లాకు వచ్చాయన్నారు. కులం సర్టిఫికెట్‌తో పాటు సొంత ఇల్లు ఉండి మీ పేరు మీద కరెంట్ బిల్ ఉండాలి.