మాజీ జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మకు సన్మానం! శ్రీ గాయత్రి స్కూల్ మేనేజ్మెంట్
September 29, 2026
Felicitation of former ZPTC member Tenali Nirmalamma! – Sri Gayatri School Management
మాజీ జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మకు సన్మానం!
శ్రీ గాయత్రి స్కూల్ మేనేజ్మెంట్.
పొదలకూరు, రవి కిరణాలు :
వివాదరహితంగా అందరి మన్ననలు పొంది దిగ్విజయంగా పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మను స్థానిక శ్రీ గాయత్రి స్కూల్ మేనేజ్మెంట్ వారు మంగళవారం ఆమె ఇంటివద్ద మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఆమె భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రబాబు, అకాడమీక్ ఇంచార్జ్ శంకరయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
