పిడుగు పడి వ్యక్తి మృతి
దొరవారిసత్రంరవి కిరణాలు మార్చి 19:-
 దొరవారిసత్రం మండల పరిధిలోని వెదురుపట్టు గ్రామంలో ఆదివారం కురిసిన వానతో పాటు పిడుగు పడడంతో పిడుగుపాటుకు నాగముంతల రమణయ్య (45) మృతి చెందాడు. 
పొలంలో గేదెలను మేపుతుండగా పిడుగు పడి మృతి చెందాడు. 
దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.