అంతర్జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా
అంతర్జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా
అంతర్జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దేశ ప్రధానమంత్రి నరేంద్ర.మోడీ ఎన్.డి.ఏ.పిలుపుమేరకు ప్రతి పంచాయితీ సచివాలయంలో అన్ని రకాల రోగాలకు రోగనిర్ధార పరీక్షలు, మరియు సంబంధిత రోగానికి వైద్య సేవలు మందులు ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా దామనపల్లి సచివాలయం పంచాయితీ పరిధిలో ఉన్న పదిహేడు గ్రామాల ప్రజలకు వైద్య సిబ్బంది వైద్యం అందించడం జరుగుతుంది,ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జయప్రదం చేసిన కూటమి నాయకులు దుక్కేరి.ప్రభాకరరావు,పల్లం నాయుడు, మత్యారాజు కూటమి నాయకులు ప్రజలు తదితరులు


