ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత

వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డ్


* జె. జయలలిత, ఓ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామిలతో గతంలో భేటీ అయిన మోదీ

* ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్, ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం

* తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు