నెల్లూరు SP స్ట్రాంగ్ వార్నింగ్
నెల్లూరు SP స్ట్రాంగ్ వార్నింగ్
IPL సీజన్ మొదలైన నేపథ్యంలో జిల్లా పరిధిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ గురించి ఎస్పీ డా. అజిత వేజెండ్ల యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్‌కు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ కేవలం వినోదం కోసం చూడాలి అని, బెట్టింగ్ వైపు మొగ్గు చూపితే అది ఊబి లాంటిది అని, ఇంకా వెనక్కి రావడం కష్టం అని అన్నారు.