నెల్లూరులో సిటీ బస్సులు.. ఛార్జీలు ఇవే!
నెల్లూరులో సిటీ బస్సులు.. ఛార్జీలు ఇవే!
నెల్లూరులో శనివారం నుంచి సిటీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. బస్సులు తిరిగే రూట్లు, ధరలు ఇలా..
RTC- అయ్యప్ప గుడి(రూ.10)
RTC-కొత్తూరు(రూ.20)
RTC-ఇనమడుగు క్రాస్ రోడ్డు(రూ.20)
RTC-ములుమూడి బస్టాండ్(రూ.10)
నవాబుపేట-ఆత్మకూరు బస్టాండ్(రూ.10)
నారాయణ హాస్పిటల్-VRC సెంటర్(రూ.20)