ఇస్కాన్ రథయాత్ర ట్రయిల్ రన్ ప్రారంభం


కావలి, మంగళవారం ఉదయం గo.9.30 లకుఇస్కాన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో 13వ తేదీన జరుగురథయాత్రయొక్క ట్రైల్ రన్ జరుగును.కావున ఇస్కాన్ లైఫ్ మెంబెర్స్ మరియు కమిటీ సభ్యులు 

కృష్ణభగవాన్ భక్తులు పాల్గొనవలసినదిగామనవి. 

రథయాత్ర బయలుదేరు ప్రదేశము 

సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్దనుండిప్రారంబంచెదరు.బయలుదేరు సమయము ఉదయం 9,30 నిమిషములకు, ...రూట్ మ్యాప్......M. R. O ఆఫీసు ,AM బేకరీ సెంటర్,  ఫైర్ ఆఫీసు రోడ్ క్రిస్టియన్ పేట మెయిన్ రోడ్డు ,కో-ఆపరేటివ్ కాలనీ,ట్రంకు రోడ్డు ,విష్ణాలయం వీధి ,పోలేరమ్మ అరుగుకృష్ణుడి బొమ్మ సెంటర్ ,5 లాంతర్ల సెంటర్ జెండా చెట్టు,గుర్రం పెట్రోల్ బంక్ వరకు, చివరగా

దొడ్ల మనోహర్ రెడ్డి నారాయణ కళ్యాణ మండపం వరకు దిగ్విజంగా జరుగును అని కమిటీ నిర్వహుకులు తెలిపారు