అరకువేలి మండలా ఏమ్మర్వో ఆఫీస్ ఎదురుగానే ఇంత చెత్త ఉంటే,మండలంలో పంచాయితీ గ్రామాల్లో పరిస్థితి ఏంటి...?

రవికిరణాలు న్యూస్ ఛానల్ విలేకరి గారం.గిరిబాబు,



అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం పెద్దలబుడు గ్రామ పంచాయితీ పర్యాటక ప్రాంతమైన అరకువేలి మండలా ఏమ్మర్వో ఆఫీస్ ఎదురుగ ఉన్న ప్రభుత్వ స్థలములో చెత్త చేదారాలు మండలం రెవిన్యూ ఆదాయం పెంచి కాపాడే రెవిన్యూ శాఖ ఉద్యోగస్తులు వెయ్యటం వల్ల,ఇక్కడ చెత్త పేరుకుపోయి ఆధ్వనాస్థితిలో ఉంది,స్థానిక మండలం పారిశుధ్య అధికారులు నిర్లక్ష్యం కళ్ళముందు కనిపిస్తుంది ప్రభుత్వ స్థలాలలో చెత్త పేరుకుపోతున్నాయి అరకువేలి మండలా ఏమ్మర్వో ఆఫీస్ ఎదురుగానే ఇంత చెత్త ఉంటే,మండలంలో పంచాయితీ గ్రామాల్లో పరిస్థితి ఏంటి...? అని వాపోయారు ఇప్పటికైనా సంబంధిత పారిశుధ్య అధికారులు తక్షణమే స్పందించి అక్కడ ఉన్న చెత్తచేదారాలు తొలగించలని ప్రజలు కోరుతున్నారు అలాగే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ అరకువేలి ఏమ్మర్వో స్థలమునాకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించలని ప్రభుత్వ భూములు ఆక్రమణ గురికాకుండా అన్యాక్రాంతం కాకుండా చూడాలని అని స్థానిక ప్రజలు రవికిరణాల న్యూస్ ఛానల్ ల్లో విన్నవించి ఆవేదన చెందారు