కొండా చర్యలు నుండి బండారళ్లు రోడ్డుపై జారిపాడుతున్నాయి
చింతపల్లి నుండి నర్సీపట్నం వెళ్లే దారిలో లమ్మసింగి గాటి సమీపంలో వర్షాలు పడుతున్న కారణంగా కొండా చర్యలు నుండి బండారళ్లు రోడ్డుపై జారిపాడుతున్నాయి అటుగా వెళ్లే వాహనాలు నిలిచిపోతున్నాయి కావున అటువైపున వెళ్లే వాహనదారులు ప్రజలు జాగ్రత్త పాటించాలని నా మనవి రోడ్డు మరియు రావణ శాఖ వారు వెంటనే స్పందించి ఈ బండారళ్ళను వెంటనే తొలిగించే పనులు చేపట్టాలని బీజేపీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు అధికారులకు విన్నవిస్తున్నారు
