ఢిల్లీ : నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.


రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం.

వికసిత్ భారత్-2047 లక్ష్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానాలు సమన్వయం, తదితర కీలక అంశాలపై చర్చ.

సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు.

ఏపీ అభివృద్ధి, కేంద్ర నిధులపై సమావేశంలో చర్చించనున్న సీఎం చంద్రబాబు.