ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. 

లష్కరే టెర్రరిస్టు అరెస్టు 


ఉగ్రదాడి కుట్రను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు భగ్నం చేశాయి. వాంటెడ్ టెర్రరిస్టు, లష్కరే తోయిబా ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోనెను ఢిల్లీ సరిహద్దుల్లో అరెస్టు చేశాయి. ఇతడు J&Kలోని శ్రీనగర్ జిల్లా కంగన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల ఢిల్లీ, సౌత్ ఇండియాలో పట్టుబడిన టెర్రరిస్టులతో ఇతడికి సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు.