జోరువానలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటన
జోరువానలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటన
సర్వేపల్లి నియోజకవర్గంపై తీవ్రంగా తుఫాన్ ప్రభావం నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపులో వేలాది ఎకరాలు అన్ని మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో మునిగిపోయిన నారుమడులు, నారేతలు వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెం, ఎగువమిట్ట, పూడిపర్తితో పాటు ముత్తుకూరు మండలం నారికేలపల్లి, వల్లూరు పంచాయతీల్లో పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నష్టపోయిన ప్రతి రైతుతో పాటు పేదలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అండ్ బ్యాచ్ పనులు చేయకుండానే బిల్లులు చేసుకోవడంతో ఇరిగేషన్ వ్యవస్ధ నాశనమై నష్టతీవ్రత పెరిగిందని వెల్లడించిన సోమిరెడ్డి