ఇనమడుగులోని ఎస్సి కాలనీలో ఉచిత హోమియోవైద్యశిబిరము : డా కరుణాకర్
నెల్లురు,రవి కిరణాలు : ఈ రోజు ఇనమడుగులోని ఎస్సి కాలనీలో ఉచిత హోమియోవైద్యశిబిరాన్ని నిర్వహించినట్లు ఇనమడుగు హోమియోవైద్యులు డా కరుణాకర్ తెలిపారు ఈ క్యాంపులో కాలనివాసులు పాల్గోని వారి ఆరోగ్య సమస్యలను ప్రస్తావించినపుడు వాళ్ల సమస్యలు అన్ని విని వారిని పరీక్సీంచి తగిన హోమియోమందులను ఇవ్వడము జరిగింది అక్కడివారిలో ఏక్కువ మందిలో చర్మవ్యాదులు ముఖ్యముగా దురదలు దద్దుర్లతో బాదపడడము గమనించడము జరిగింది మందులు ఇవ్వడముతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ,పరిసరాల శుభ్రత గురించి వివరించడము జరిగింది ఇంకా పోషకాహార లోపాల వలన వచ్చె సమస్యలు ఉన్నాయి అందుకని వారికి పోషకాహారలోపాలను చెబుతు సరిచెసుకోవడము ఎలా ,ఏమెమి ఆహారపదార్దాలను తినాలనెది వివరించడము జరిగింది హోమియోపతిలో చర్మవ్యాదులను ముఖ్యముగా సోరియైసిస్ ఎగ్జీమా దద్దుర్లు పిగ్మెంటేషన్ సమస్యలు బొల్లివ్యాధి గోళ్లవ్యధులు బాగా తగ్గుతాయని త్వరగాకూడ తగ్గుతాయని వివరించడము జరిగింది