ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయ్!
ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయ్!
AP: రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యా మ్నాయంగా
ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరులోని మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ వీటిని అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఎండీ అభిరామ్ నేతృత్వంలో రూపొందించిన ఈ ట్యాక్సీలు అన్ని భద్రతా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే రెండేళ్లలో సేవలు ప్రారంభం కానున్నాయి.