త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. 

గ్రామాలలో కక్షలకు దూరంగా, కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీల బేధం లేకుండా గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధం. 





నెల్లూరు, రవికిరణాలు జూలై 16 :

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కందమూరు - ఉప్పుటూరు ప్రధాన రహదారి పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

90 రోజుల్లో ఈ రోడ్డు ను పూర్తిచేసి ప్రజలకు అంకితం చేస్తాం. సంవత్సర కాలంలోనే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులను అద్భుతంగా చేసాం.  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో 100కి 100 శాతం గెలిచితీరుతాం. రూరల్  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.