కాగులపాడు వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా చిల్లకూరు కిరీటి.. ఎంపీటీసీ అభ్యర్థిగా జ్యోతి సృజన
October 19, 2026
Chillakuru Kireeti as the YSRCP candidate for Sarpanch of Kagulapadu; Jyothi Srujana as the candidate for MPTC
బుచ్చిరెడ్డిపాలెం మండలం, కాగులపాడు గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు నెల్లూరు గోపాల్ రెడ్డి సూచనల మేరకు కాగులపాడు పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా చిల్లకూరు కిరీటి ని, ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీమతి జ్యోతి సృజన ని మాజీ మంత్రివర్యులు, వైసీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి , కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు , మండల అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి , కాగులపాడు వైసీపీ నాయకులు పాల్గొన్నారు..
.jpeg)
