నెల్లూరు, రవి కిరణాలు:  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 38 మందికి రూ.33.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో  రూ.7కోట్ల 22లక్షలు  ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేద వారికి ముఖ్యమంత్రి సహాయానిధి సంజీవనిలా మారింది.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   ఇంత భారీ ఎత్తున సాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడివున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులు ఇవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా పేదలను ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజీపడటం లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   పేద ప్రజలు వైద్యసేవలు పొందే ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ లు, కో క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.