జాతీయ రహదారి పై బద్దెవోలు ఆదిశంకరా కాలేజీ మధ్యలో బోల్తా పడ్డ ట్రక్ భారీగా ట్రాఫిక్ జామ్
April 26, 2022
The truck overturned in the middle of Baddevolu Adi Shankara College on the national highway causing a huge traffic jam
జాతీయ రహదారి పై బద్దెవోలు  ఆదిశంకరా కాలేజీ మధ్యలో బోల్తా పడ్డ ట్రక్  భారీగా ట్రాఫిక్ జామ్
నిదనాంగా కదులుతున్న వాహనాలు
నిమిషాలలో స్పందించిన గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయుడు,లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరణ
ఆదిశంకరా కాలేజీ దాటాక జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది..సమాచారం అందుకున్న గూడూరు రూరల్ ఎస్సై బ్రహ్మనాయియుడు తన సిబ్బందితో   నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్రమ బద్దీకరించారు...
