నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గం ములుముడి ముస్లిం పాలెంలో గౌ" పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎమ్.పి. నిధులతో RO ప్లాంట్ ను ప్రారంభించిన ములుముడి గ్రామ ఎంపీటీసీ శ్రీమతి తాటిపర్తి ఝాన్సి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

 ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నిధులను సమకూర్చి సహకరించిన గౌ "పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 

పై కార్యక్రమంలో ములుముడి గ్రామ సర్పంచ్ కుండా కరుణాకర్, ఉపసర్పంచ్ షేక్ మన్సూర్, నెల్లూరు రూరల్ మండల ప్రజాపరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ మీరామోహిద్దీన్, జిల్లా ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ అల్లాభక్షు మరియు స్థానిక వైసీపీ నాయకులు అట్ల నరసయ్య, రాంగోపాల్, కప్పల రమణయ్య, షేక్ సలాం, ఆరీఫ్, మురళి, సి. మురళి రెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.