విశాఖపట్నం పోర్ట్ అదర్టీ సెక్రటరీ శ్రీ. M .శంకర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలసిన
ఈ రోజు (10-04-2026 ) నూతనంగా నియమితులైన విశాఖపట్నం పోర్ట్ అదర్టీ సెక్రటరీ శ్రీ. M .శంకర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలసిన ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ( AIPTWF ) బోర్డు ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా గారు మరియు బృందం. అనంతరం పోర్ట్ కార్మికుల సమస్యలు గురించి ఇతర పలు విషయాలు పై చర్చ జరిగింది. 6-4-2026. విశాఖపట్నం సిటీ.