జి.టీ.డబ్ల్యూ ఆశ్రమ బాలికల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో  అంగరంగ వైభోవంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది....





అల్లూరిసీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జి.టీ.డబ్ల్యూ.ఆశ్రమ బాలికల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి వచ్చిన తల్లీ తండ్రులను స్కూల్ ముఖద్వారాము నుంచి స్కూల్ లోపలకు స్వాగతము పలుకుతు పాఠశాల బాలికలు ముందుగా వచ్చిన తల్లీ తండ్రులను ఉత్తేజపరచడానికి నృత్య పదర్శన చేసి,మాతెలుగుతల్లి గేయము పాటపడి కార్యక్రమము మొదలు పెట్టారు,పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉన్నతమైన చదువు చదివి మీ తల్లీ తండ్రులకు మంచి పేరుతీసుకోని రావాలని ఉపాధ్యాయులు సూచించారు,వచ్చిన తల్లి తండ్రులు పాఠశాలలో అందిస్తున్న మౌలిక చాదుపాయలు విద్య ప్రమాణాలు గురించి అడిగి తెలుసుకోన్నారు,ఇలాంటి కార్యక్రమము ఏర్పాటు చేయటం వల్ల పాఠశాలలో చదువుతున్న ప్రతి పిల్లల యొక్క తల్లి తండ్రులు స్కూల్ కి ఆనందంగా బాధ్యతగా రావటం జరుగుతుంది.ఈ కార్యక్రమము అంగరంగ వైభోవంగా పేరెంట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది