పీయూ డిగ్రీ ప్రాక్టికల్స్.. వచ్చే నెలలోనే!
పీయూ డిగ్రీ ప్రాక్టికల్స్.. వచ్చే నెలలోనే!
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ విద్యార్థులకు వచ్చే నెల మొదటి వారంలో ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వర్సిటీ అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.