నెల్లూరు జిల్లాలో ఐరన్ ఓర్ నిక్షేపాల గుర్తింపు
నెల్లూరు జిల్లాలో ఐరన్ ఓర్ నిక్షేపాల గుర్తింపు
VVపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరిసరాల్లో నాణ్యమైన మాగ్నటైట్ ఐరన్ ఓర్ ఉన్నట్లు గుర్తించారు. JSW గ్రూప్‌నకు కాంపోజిట్ లైసెన్స్ లభించగా తవ్వకాలకు సిద్ధమవుతోంది. భూముల సేకరణను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2187 చ.కి.మీ విస్తీర్ణంలో నిక్షేపాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ ప్రభుత్వ, అటవీ భూములతో పాటు ప్రైవేట్ భూములు ఉన్నాయి.