మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారధ్యంలో ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు…
ఆత్మకూరు, రవి కిరణాలు : ఆత్మకూరులో అంగరంగ వైభవంగా వాయుపుత్ర మార్గ్ బైపాస్ రహదారి ప్రారంభోత్సవం వాయుపుత్ర మార్గ్ బైపాస్ రహదారిని వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ పేరుతో ఆత్మకూరు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలను, అయోధ్య శ్రీరాముని ప్రతిమను పవన్ కళ్యాణ్ తరఫున మంత్రి ఆనంకు అందచేసిన వేద పండితులు, ఆనం కుమార్తె లీలా కైవల్య రెడ్డి, స్థానిక మహిళలు ఆద్యంతం ఉత్సాహంగా, ఆహ్లాదభరితంగా కొనసాగిన కార్యక్రమం జాతీయ రహదారి–67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ.8.91 కోట్లతో అభివృద్ధి చేసిన బైపాస్ రోడ్డును అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గతంలో రెండు వరుసలుగా ఉన్న రహదారిని, మధ్యలో డివైడర్‌తో పాటు సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్, మెరుగైన రహదారి సదుపాయాలతో నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు పట్టణ ప్రజలు తమ చిరకాల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆత్మకూరు ప్రజానీకం

.jpeg)

.jpeg)