కాకాణి కి తోడుగా అన్నదాతలు
March 31, 2020
kakaani
,
mla
,
Nellore
,
ycp
*"కాకాణికి తోడుగా నిలుస్తున్న అన్నదాతలు".*
*కొలనకుదురు, కట్టువపల్లి గ్రామాలనుండి సేకరించిన 12 టన్నుల ధాన్యాన్ని నియోజకవర్గ ప్రజల అవసరాల పంపిణీకి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి అందజేసిన రైతులు.*
*సర్వేపల్లి నియోజకవర్గ రైతులు ఆంధ్ర రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడిన ఎమ్మెల్యే కాకాణి.*