రంగంలోకి అళ హరి విజయ్ కుమార్ .. 29వ డివిజన్ విజయం బాధ్యతలు అప్పగింత
October 30, 2026
Ala Hari Vijay Kumar enters the fray; entrusted with the responsibility of securing a win in the 29th division
నెల్లూరు రూరల్, రవి కిరణాలు : నెల్లూరు రూరల్ నియోజకవర్గం 29వ డివిజన్లో జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఏర్పడిన నేపథ్యంలో సీనియర్ నేత అలహరి విజయ్ కుమార్ తో పాటు స్థానిక నేతలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అప్పగించినట్లు సమాచారం. గత రెండు రోజులుగా అలహరి విజయ్ కుమార్ ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు.. జనసేన అభ్యర్థి నాగిశెట్టి మురళి ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు.. చివరి రెండు రోజులు కావడంతో పోల్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీని వైసీపీ తట్టుకునే పరిస్థితి కనపడటం లేదు.. ఇప్పటికప్పుడు కోటంరెడ్డి సోదరులు కార్యాలయం నుంచి 29, డివిజన్ 5, డివిజన్ 48 పై ప్రత్యేక దృష్టి సారించారు
