నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగంను ప్రభుత్వం విస్మరించింది

పాలకుల ఆలోచన విధానం మారకపోతే పచ్చని పొలాలు బీడు భూములుగా మారుతాయి

జెసి కార్తీక్ నిర్వహించిన ధాన్యం సేకరణ సమావేశంలో బిజెపి నేత మిడతల రమేష్ సూచన




నెల్లూరు [సిటీ], రవికిరణాలు సెప్టెంబర్ 06 : 

నెల్లూరు జిల్లాలో సంవత్సరానికి మూడు పర్యాయాలు వరి సాగు చేస్తున్నారు...

 రాష్ట్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రమే రైతులు వరి సాగు చేస్తుంటారు...

ఏ ప్రభుత్వాలైన గోదావరి జిల్లాల సాగును అనుసరించి పంటల సీజన్ నిర్ణయిస్తున్నారు... ఆ పంటలనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

సంవత్సరం పొడుగునా వంటలు చేసుకుంటూ పోతే ప్రభుత్వానికి ఏమి సంబంధం అనే పాలకుల ఆలోచన విధానం మంచిది కాదు...

30 వేల మంది కవులు రైతులు మద్దతు ధర లేక నష్టానికి పంటలు అమ్ముకున్నారు..

నెల్లూరు జిల్లాలో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఆదుకోకపోతే వ్యవసాయ పచ్చని భూములు బీడు భూములుగా మార్తాయని అధికారులు గుర్తించాలని రమేష్ కోరారు...

 బిజెపి నేత వినయ్ నారాయణ..

 కిసాన్ సంఘ్ నేత హరి సర్వోత్తమ రెడ్డి  లు సమావేశంలో రైతుల పక్షాన అభిప్రాయం తెలిపారు