తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.
నెల్లూరు [కావలి], రవికిరణాలు సెప్టెంబర్ 06 :
కావలి కావలి పట్టణంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరియు మాజీ పట్టణ అధ్యక్షులు మాజీ ఎఎంసి చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదిన సందర్భంగా కావలిలో ఉన్న ప్రముఖ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర , జిల్లా పట్టణ నాయకులు, అలాగే వ్యాపార సంస్థలు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖులు మాట్లాడుతూ, పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి స్థిరంగా నిలబడిన వ్యక్తి. కావలి పట్టణానికి తరమానికంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తకు ఆపద వచ్చినప్పటికీ నేనున్నాను... అంటూ భరోసా కల్పిస్తూ... ఏ సమయములోనైనా సహాయం చేసేందుకు తను తోడుగా ఉంటాడని అలాగే పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేసే మంచి సేవా తత్పురులు మలిశెట్టి వెంకటేశ్వర్లు అని తెలిపారు.