ఏఐఐఈఏ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిత్యవసర. వస్తువులు పంపిణీ.
ఏఐఐఈఏ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిత్యవసర. వస్తువులు పంపిణీ.
కావలి, రవికిరణాలు జూలై 21 :
కావలి రూరల్ మండలం తాళ్లపాలెం ఆశా నికేతన్ లో పనిచేస్తున్న వారికి సోమవారం ఏఐఐటిఏ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జీవిత బీమా సంస్థ బ్రాంచ్ ఉద్యోగు లైన కావలి బ్రాంచ్ మేనేజర్ ఏ. బాలాజీ బాబు ఐసీఈ యు అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ ఫణీంద్ర కుమార్, బి. సాయినాథ్ సింగ్, ఆశా నికేతన్ సభ్యులు జషిoత పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.