సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు జూలై 21 :
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వింజమూరు లోని సూరం బజార్ వెలమ బజార్ కాపు వీధి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు ఇంటింటి కార్యక్రమం జరిగినదిఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రవల్ పాలనలో సంవత్సరం రోజులుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి వింజమూరు పట్టణ అధ్యక్షుడు కోడూరు నాగిరెడ్డి వింజమూరు మండల కో కన్వీనర్ మంచాల శ్రీనివాస్ నాయుడు వింజమూర్ టిడిపి ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ యాదవ్ చేబ్రోలు వసంతరావు పాములపాటి మల్యాద్రి కొండపల్లి వెంకటేశ్వర్లు మా భాష దుద్దుగుంట శ్రీనివాస్ రెడ్డి భాష్యం ఎరుకల నాయుడు బాదుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది