మహిళపై అత్యాచారయత్నం...
తిరుపతి.
తిరుపతి లో దారుణం మహిళపై అత్యాచారయత్నం.
అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్ అక్కారం పల్లి రోడ్డులో ఈ నెల 2న గురువారం తెల్లవారుజామున ఘటన.
బాబుతో ఉన్న ఒంటరి మహిళపై ఇంటి యజమాని అఘాయిత్యం.
మహిళపై దారుణంగా వికృత చేష్టలు చేసి ఫోన్లో ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టిన వైనం.
భర్త విదేశాలలో ఉండడంతో పుట్టింటికి వెళ్ళి బంధువుల సహాయంతో ఫిర్యాదు చేసిన మహిళ.
ఇంటి యజమాని శ్రీనివాసులు రెడ్డి పై రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు.
రెండు రోజులపాటు శ్రమించి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు.
నేడో రేపో కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించిన పోలీసులు.