14 మంది మృతికి కారకులైన ఇద్దరు అరెస్ట్
నెల్లూరు: 14 మంది మృతికి కారకులైన ఇద్దరు అరెస్ట్
మార్కాపురం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని DSP నాగరాజు తెలిపారు. రిపేర్లు వస్తున్నా బస్సు కండీషన్ తెలిసి కూడా బస్సు నడిపిన క్లీనర్ యువరాజ్‌ను, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బస్సు యజమాని హరికృష్ణను అరెస్టు చేశారు. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాలోని కలిగిరికి వెళుతున్న బస్సు టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. క్లీనర్‌కి లైసెన్స్ కూడా లేదని అన్నారు.