₹57,821 కోట్లతో అమరావతి నిర్మాణాలు: CBN
₹57,821 కోట్లతో అమరావతి నిర్మాణాలు: CBN
అమరావతి నిర్మాణాలను గడువులోగా పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలని CM చంద్రబాబు సంస్థలను ఆదేశించారు. ‘రాజధానిని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. ఈ నిర్మాణాన్ని కాంట్రాక్టు వర్కుగా చూడొద్దు. ప్రస్తుతం ఈ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న 20వేల మంది కార్మికులు, నిపుణులకు అదనంగా మరింత మందిని నియమించాలి’ అని సూచించారు. YCP రద్దు చేసిన పనులనూ సమస్యలు పరిష్కరించి పూర్తి చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.