అబ్ధుల్ మస్తాన్ అరెస్ట్..!
నెల్లూరు సిటీ వైఎస్ఆర్‌సీపీ మైనారిటీ నాయకుడు షేక్. అబ్ధుల్ మస్తాన్ అరెస్ట్ మస్తాన్‌పై ఇప్పటికే రౌడీషీట్‌తోపాటు పలు కేసులు నమోదు చెన్నైలో ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం ఆయన భార్య షేక్ ఆస్మా 57వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ ఇటీవల ఎంపీ వీపీఆర్, రూప్‌కుమార్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన అబ్ధుల్ మస్తాన్.
కేసుల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. తన భార్య నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోనందునే అరెస్టు అంటూ వైసీపీ ఆరోపణ. నెల్లూరు 1టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ సిటీ ఇంచార్జి పర్వతరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కు రెడీ అవుతున్న కార్యకర్తలు మస్తాన్ పై PD యాక్ట్ పెట్టె అవకాశం
