ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేముందు ఇవి చెక్ చేయండి!
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులను FSSAI అప్రమత్తం చేసింది. ‘ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ను చూసి మోసపోకండి. ప్యాకెట్‌పై ఉన్న లేబుల్‌ను చదవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా అందులోని పదార్థాలు, అలర్జీ సమాచారం, FSSAI లైసెన్స్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీ, పోషక విలువలతో పాటు చక్కెర, ఉప్పు, కొవ్వు పరిమాణాలను గమనించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది’ అని సూచించింది.ప్రియురాలిని ముక్కలుగా నరికింది ఇతడే..
ఏప్రిల్ 4వ వారంలో టెన్త్ ఫలితాలు
నెల్లూరు
నెల్లూరు సెంట్రల్ జైలుని ఆకస్మికంగా తనిఖీ చేసిన హోం మంత్రి అనిత...జైలులో ఖైదీల వసతులు పరిశీలన. భోజనాలు తనికీ...ఖైదీలతో మాటామంతి. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్న అనిత.
హోం మంత్రి అనిత కామెంట్స్
నెల్లూరు సెంట్రల్ జైలులో అధికారులు పనితీరు బాగుంది. జైలులో ఉన్న ఖైదీలు పలు రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వం జైళ్లు, ఫైర్ శాఖల్లో నియామకాలు చేపట్టలేదు. అందుకే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. త్వరలోనే నియామకాలు చేపడుతాం. రౌడీ మూకల ఆటకట్టించాం. రప్పా... రప్పా... బ్యాచ్ లు చట్ట వ్యతిరక కార్యకలాపాలకి పాల్పడితే చర్యలు తప్పవు. నెల్లూరు పోలీసుల పనితీరు బాగుంది.. రౌడీయిజాన్ని రూపు మాపేందుకు చర్యలు
రేపటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
తీవ్ర వాయుగుండం ముప్పు.. పెరగనున్న చలి తీవ్రత