చిరంజీవి యువత నెల్లూరు జిల్లా అధ్యక్షులు మంచికంటి శ్యామ్ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో వందలాది మంది మెగా అభిమానులు రక్తదానం చేశారు. చిరంజీవి యువత గౌరవాధ్యక్షులు సరయు రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించిన యువతకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ యాదవ్, డిస్ట్రిబ్యూటర్ హరి, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, గుర్రం కిషోర్, హుస్సేన్, శేఖర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు మినీబైపాస్ లో ఉన్న జనసేన కార్యాలయంలో హీరో రాంచరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాంచరణ్ అభిమానులు , జనసేన కార్యకర్తలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి
గూడూరు పట్టణానికి చెందిన
గురుమూర్తి కి ఆశీస్సులందించండి."శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గరనుండి మొత్తం పార్టీనంతా సమాయత్తం పరిచి, అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దిమ్మ తిరిగిన విధంగానే మరోసారి ఘోరపరాజయం తప్పదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దాం.
నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన