రాష్ట్రంలో వరదలు పై 13 జిల్లాల అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
August 21, 2020
amaravati
,
anil kumar yadav
,
ap
,
FLOODS
,
minister
,
Nellore
,
YSRCP
వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు పై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి అనిల్ కుమార్
అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి అన్ని అధికారులకు సూచించిన మంత్రి అనిల్
మంత్రి అనిల్ కుమార్
రాష్ట్రంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి
ముంపు మండలాల ప్రజల్ని అప్రమత్తం చేసాము..ముందు జాగ్రత్తలు తీసుకున్నాము
ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారులను ,కలెక్టర్ల ను అప్రమత్తం చేస్తున్నారు...
ముంపు బాధితులను పట్టించుకోలేదని ,ప్రణాళిక లేదనడం సరైంది కాదు..










