విజయవాడ కోర్టులో హై టెన్షన్ .
కోర్టు కాంప్లెక్స్ లో మధ్యలో ఆగిపోయిన లిఫ్ట్.
డోర్స్ తెరుచుకొక లోపల ఇరుక్కుపోయిన 6 గురు లాయర్లు .
పవర్ కట్ అవ్వడంతో 8 వ ఫ్లోర్ లో మధ్యలో ఆగిపోయిన లిఫ్ట్.
పని చేయని జనరేటర్.
ఆక్సిజన్ అందక, డోర్స్ ఓపెన్ కాక .. టెన్షన్ కు గురయిన లిఫ్ట్ లోని లాయర్లు. వారిలో ఒక మహిళ గర్భిణీ లాయర్ కూడా ఉండటం టెన్షన్ ఎక్కువయింది.
ఫైర్ సిబ్బంది వచ్చినా కూడా ఓపెన్ కానీ లిఫ్ట్ డోర్స్.
బయటి నుంచి లిఫ్ట్ లోకి ఆక్సిజన్ అందించిన ఫైర్ సిబ్బంది.
దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసి వారిని బయటకు తెచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయం పై అడ్వకేట్లు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
లిఫ్ట్ నిర్వహణ లోపమే ప్రధాన కారణం అని చెబుతున్నారు.
Post a Comment