G-RAM-G ఉపాధి హామీ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి బీజేపీ పార్టీ VB-G-RAM-G ఉపాధి హామీ పథకం ASR జిల్లా కో కన్వినర్ దుక్కేరి.ప్రభాకరరావు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగి పంచాయితీ బురాడావీధి గ్రామంలో జరుగుతున్న VB-G-RAM-G ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఉపాధి నిమిత్తం పనిదినాలు 150 పెంచి ఉపాధి కల్పిస్తున్నరాని లబ్ధిదారులు అందాల్సిన డబ్బులు గతంలో పక్కదారి పట్టేవని అందుకరణంగా ఫోటో అందరిత ఆన్లైన్ ద్వారా హాజరు నమోదు వల్ల ఈ పథకం పటిష్టం అందించటం జరిగిందని అన్నారు ఈ ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరియు తదితర అంశాలపై చర్చించిన బీజేపీ పార్టీ VB-G-RAM-G ఉపాధి హామీ పథకం ASR జిల్లా కో కన్వినర్ దుక్కేరి.ప్రభాకరరావు
Post a Comment