ఇది కదా అభిమానం

 ఇది కదా అభిమానం


ఘనంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

..అధికారంలో లేని 16 నెలలు చిందించిన ప్రతి చెమటచుక్క కష్టం ప్రతి కార్యకర్తకు తెలుసు

.. రూరల్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా రూరల్ పరిధిలోని 26 డివిజన్లో 18 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. తమ అభిమాన నేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. డివిజన్ స్థాయిలో నేతలు పుష్పగుచ్చాలు, శాలువాలు అందించగా, సామాన్య కార్యకర్తలు గ్రామీణ ప్రాంత ప్రజలు తమకు అందుబాటులో ఉన్న చిన్న పండో చేతిలో పట్టుకొని తన అభిమాన నేతకు అందించారు. 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 16 నెలలు అధికారంలో లేకపోయినా ఎంతోమంది అప్పటి అధికార పార్టీ నేతలు పరిహాసం చేసిన నమ్మిన అన్న కోసం నేతలు, క్యాడర్ ను కాపాడుకుంటూ ఒట్టి చేత్తో నెల్లూరు రూరల్ ఫలితాన్ని శాసించడంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పడిన ప్రతి చెమట చుక్కను కార్యకర్తలు గుర్తుపెట్టుకొని తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget