మహిళలకు 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్న లోకేష్ గారి ప్రకటనను దేశంలోని అన్ని పార్టీలు ప్రేరణగా తీసుకోవాలి - కోటంరెడ్డి వైష్ణవి.
1. 2029 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో 33% మహిళలకు కేటాయిస్తామని లోకేష్ గారు ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి.
• నెల్లూరు రూరల్‌లో ఏర్పాటు చేసిన 12 మహానాడు క్లస్టర్లను వ్యక్తిగతంగా పర్యటించాను. కార్యకర్తలు, నాయకులు మహానాడును పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.
• మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గౌరవం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
• ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారి విజన్ దేశ రాజకీయాలకు ఎప్పుడూ మార్గదర్శకంగా నిలిచాయి.
• అదే విధంగా లోకేష్ గారి మహిళా రిజర్వేషన్ తీర్మానం కూడా దేశ రాజకీయాలకు కొత్త దిశ చూపించాలి.
Post a Comment