నెల్లూరు రూరల్‌లోని 12వ క్లస్టర్ మహానాడుకు హాజరైన కోటంరెడ్డి వైష్ణవి
• నెల్లూరు రూరల్‌లోని 12వ క్లస్టర్‌లో నిర్వహించిన మహానాడును విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
• శ్రీ నారా లోకేష్ గారు 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. మహిళా సాధికారతకు టీడీపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులను సన్మానించారు.
Post a Comment