రేపటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

 రేపటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు


Jan 09, 2026, తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 వరకు సెలవులు కొనసాగుతాయి. 19న (సోమవారం) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో 17న (శనివారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయి. సెలవుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget