తీవ్ర వాయుగుండం ముప్పు.. పెరగనున్న చలి తీవ్రత
Jan 09, 2026, సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు వర్షాలు పలకరించనున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక వాతావరణ సూచనలు ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడి, రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతాయని, చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఆదిలాబాద్‌లో 8.2 డిగ్రీలు, హకీంపేటలో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
Post a Comment